AP Special TET 2026 Results, Rank Cards, Marks [Download]. Govt of AP has released the AP Special TET Marks and Rank Cards for the In-Service TET conducted in Oct 2026. Candidates can download their Special TET Rank Cards and Marks from their Individual Logins from the special TET Website given below.
AP Special TET 2026 Results, Rank Cards, Marks [Download]
AP Special TET 2026 Results, Rank Cards, Marks [Download]. Govt of AP has released the AP Special TET Marks and Rank Cards for the In-Service TET conducted in Oct 2026. Candidates can download their Special TET Rank Cards and Marks from their Individual Logins from the special TET Website given below.
How to Download AP Special TET 2026 Results, Rank Cards
First Visit the Official Url Link AP Special TET 2026 Login
Click on Login and Enter the Username [Not Hall Ticket Number]
First Visit the Official Url Link AP Special TET 2026 Login
Click on Login and Enter the Username [Not Hall Ticket Number]
Enter Your Password
Click on Signin after entering Captcha
Go to the Left Side Menu Panel
Go to the Left Side Menu Panel
Click on the Last Menu item SPECIAL-TET Result
You will see a Line as below.. Dear xxxxxxxxx ,to View Your AP SPTET-2026 Marks Memo.
Click on "View Your" blue colour link in the center
Your Results are now visible. Click on Download/ Print and Download Your Result.
AP Special TET Results Download Press note
*❇️పత్రికా ప్రకటన*
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - పాఠశాల విద్యాశాఖ*
*ఏపీ స్పెషల్ టెట్-2026 పరీక్షా ఫలితాలు విడుదల*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ స్పెషల్ టెట్)- 2026 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.
గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో అర్హత సాధించేందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ స్పెషల్ టెట్- 2026 పరీక్షలను అక్టోబర్ 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఐదు రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) నిర్వహించడం జరిగింది. పరీక్షల నిర్వహణ అనంతరం ప్రాథమిక కీని ముందుగా విడుదల చేసి, అభ్యర్ధుల నుండి స్వీకరించిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ ద్వారా పరిశీలించి, అవసరమైన మార్పులను సరిచేసిన అనంతరం, తుది కీ ఆధారంగా ఏపీ స్పెషల్ టెట్-2026 పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగింది.
ఈ పరీక్షలకు మొత్తం 68,420 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు 83,015 పేపర్లకు దరఖాస్తు చేసుకోగా, వాటిలో 79,743 పేపర్లలో ఉత్తీర్ణత సాధించారు. అనగా 96.06 శాతం ఉత్తీర్ణత సాధించారు.
అభ్యర్ధులు తమ క్యాండిడేట్ లాగిన్ ద్వారా ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్లు https://tet2dsc.apcfss.in లాగిన్ అయి ఏపీ స్పెషల్ టెట్-2026 పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు.
అదేవిధంగా, 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఏపీ స్పెషల్ టెట్-2026 పరీక్షా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించినట్లు ఏపీ టెట్ కన్వీనర్ శ్రీ ఎం. వెంకట క్రిష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
*ఇట్లు,*
*ఎం. వెంకట క్రిష్ణారెడ్డి*
*కన్వీనర్, ఏపీ స్పెషల్* *టెట్-2026*
*ఆంధ్రప్రదేశ్*
![AP Special TET 2026 Results, Rank Cards, Marks [Download] AP Special TET 2026 Results, Rank Cards, Marks [Download]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiRlI2jZ970PIQqiTkpqt9evZhvCf-oEz1OR08w6VXSrvWXfMowdJGp5Xmi-3tr_siRW6h1228ZzaRKtthLNagI_OiDitnzeuus6CGURoEyDQQ6rqORwe-ZBBhy00tLc2B2tu-5cqgAGIfxY2caFQIaxUUfNqAPJfkP95fM1eEsdCW6LUW72wWFafo0Mqk/s1600/AP%20Special%20TET%202026%20Results,%20Rank%20Cards,%20Marks%20%5BDownload%5D.webp)
