HALF PAY LEAVE TO GOVT SERVANT IN SUPERIOR SERVICE

AP LEAVE RULES 1933 – EXTRACT OF RULE 13 —HALF PAY LEAVE FOR PERMENANT GOVERNMENT SERVANT IN SUPERIOR SERVICE
Rule 13 of AP Leave Rules 1933- HALF PAY LEAVE FOR PERMANENT GOVT SERVANT IN SUPERIOR SERVICE Says:
13(a). The Half Pay Leave admissible is to a Government Servant in permanent employ in superior service fo each completed year of service is twenty days.
The Half Pay leave is admissible in respect of period spent on duty and on levae including extraordinary leave.
(b). The Half Pay Leave due may be granted to a Government servant on Medical Certificate or on Private affairs
This Rule was substituted by G.O.Ms.No.300, Fin (F.R.I) dt.18-11-65. Prior to substitution unearned leave on private affairs for six months in all and upto a maximum of 3months at any one time, leave on M.C. for one year and in exceptional cases a further period of 6 months were admissible.
Note: Under Rule 13 added by G.O. 165 dt.17.8.67 was omitted by G.O.159 Fin (F.R.I) dt. 5.6.70

HALF PAY LEAVES IN TELUGU
అర్ధ వేతన సెలవులకు సంబంధించిన ముఖ్యాంశాలు:
ఈ సెలవుల ప్రస్థావన AP LEAVE RULES 1933 నందు రూల్ 13,18,23 నందు చూడవచ్చును.
  • సర్వీసు రెగ్యులరైజేషన్ పిదప నియామక తేది నుండి ప్రతి ఒక్క సంవత్సరానికి 20 రోజులు అర్ధ వేతన సెలవు జమచేయబడుతుంది. సంవత్సరంనకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు.
  • ఈ సెలవు నిల్వకు గాని, వాడుకొనుటకు గాని గరిష్ట పరిమితి లేదు.
  • ఈ సెలవును వ్యక్తిగత అవసరాలకు గాని. వైద్య ధ్రువ పత్రం ఆధారంగా అనారోగ్య కారణాలకు గాని వాడుకొనవచ్చును.
  • తాత్కాలిక ఉద్యోగులు కూడా 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉన్నచో వైద్య కారణాలపై ఈ సెలవు వాడు కొనవచ్చును.
  • H.P.L. (HALF PAY LEAVE) కాలాన్ని రెగ్యులర్ సర్వీసు గా లెక్కిస్తారు. కనుక ఇంక్రిమెంట్, సీనియారిటీ కి అంతరాయముండదు.
  • H.P.L. కాలానికి వేతనం, డి.ఎ. సగము మరియు మిగిలిన అలవెన్సులు పూర్తి గాను చెల్లిస్తారు. (Refer: Memo.3220/87/A1/PC-01/05 Dated 19.2.05 and Fin Memo.14568-A/63/PC-1/A2/2010, Dated 31.1.2011)
  • అన్ని రకాల సెలవులకు (HPL కు కూడా) 180 రోజులు వరకు HRA, CCA పూర్తిగా చెల్లించబడును. 180 రోజులు దాటినచో HRA, CCA చెల్లించబడవు. (Refer GO.28, Dated 9.3.11) క్యాన్సర్, మానసిక జబ్బు, కుష్టు, క్షయ, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం వంటి వ్యాధులతో దీర్ఘకాల చికిత్స పొందుతున్న వారు, సంబంధిత వైద్య నిపుణుడి ధ్రువపత్రం ఆధారం గా ఆరు నెలల గరిష్ట పరిమితి తో తన ఖాతా లో నిల్వ ఉన్న అర్ధవేతన సెలవును వినియోగించుకొని పూర్తి వేతనం పొందవచ్చు.(Refer: GO's.188, 386, 449, 590, 268 and 20)
For More Details on Half Pay Leaves Click Here: