Compassionate Appointments Required Documents -Documents/ Papers required for applying for Compassionate Appointment. These below mentioned Proofs are required for candidates who want to apply under COMPASSIONATE APPOINTMENT SCHEME.
కారుణ్య నియమకము కోసము జతపరచవలసిన వివరములు - Download the List of Documents Here.
కారుణ్య నియమకము కోసము దరఖాస్తుతో పాటుగా జతపరచవలసిన వివరములు
కారుణ్య నియమకము కోసము జతపరచవలసిన వివరములు
- 1. మరణ ధృవీకరణ పత్రము (Death Certificate issued by the competent authority)
- 2. కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రము ( Family Member Certificate issued by the concerned Tahsildar)
- 3. విద్యార్హత పత్రములు.
- 4. పుట్టిన తేదీ వివరములు తెలియజేసే పత్రము.
- 5. దరఖాస్తు చేయు అభ్యర్థి కుటుంబములో సంపాదనాపరులు ఎవరూ లేరని ధృవీకరణ పత్రము (No earning member certificate issued by the concerned Tahsildar)
- 6. దరఖాస్తు చేయు అభ్యరికుటుంబములో ఎవరికీ ఆస్తు లు లేవు అని తెలిపే ధృవీకరణ పత్రము (No property certificate issued by the concerned Tahsildar)
- 7. కులధృవీకరణ పత్రము (అభ్యర్ధి SC/ST/BC అయినచో)
- 7. భర్త / భార్య, తమ సంతతిలో ఎవరికి ఉద్యోగము ఇవ్వవలెననే విషయములో ఇచ్చే అంగీకార పత్రము. ఈ పత్రము ఎక్కువ మంది అర్హతలు గల సభ్యులు ఉన్నప్పుడు మాత్రమే అవసరము.
- 8. అభ్యర్ధి యొక్క విద్యార్హతల బట్టి వారు 1 నుండి 10 తరగతులు చదివినట్లు గా తెలియజేస్తూ సంబంధిత అధికారులు జారీ చేసిన స్టడీ సర్టిఫికేట్స్ (" స్థానిక అభ్యర్థి" అయిన “స్థానిక కేడర్” తెలుసుకొను నిమిత్తము)
Compassionate Appointments in Telugu Click Here