APPLY Online for Employees Electric Bikes - EVNREDCAP Android APP - EVNREDCAP Website
Detailed Explanation Video - How to APPLY Online
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రమోషన్ కోసం NREDCAP నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తుంది పర్యావరణ అనుకూల వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఎపి ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ పథకం కింద జీరో డౌన్ పేమెంట్‌తో ఇఎంఐ ప్రాతిపదికన ఎలక్ట్రిక్ 2 వీలర్లను అందించే పథకాన్ని ప్రకటించింది