GSWS Citizen OutReach APP Latest Version Download APK
GSWS Citizen Out Reach APP Latest Version Download APK. Citizen and Beneficiary OutReach Survey Android APP by GSWS CITIZEN & BENEFICIARY OUT REACH APPప్రతీ సంక్షేమ పథకం ప్రారంభించడానికి ముందు 7 రోజుల నుంచి ఆ పథకం కు సంబంధించిన లబ్ధిదారుల డేటా వాలంటీర్స్ సిటిజెన్ & ఔట్ రీచ్ ఆప్ నందు పొందుపరచటం జరుగుతుంది.సంబధిత లబ్ధిదారులకు అవగాహన కల్పించి వాళ్ళకి ఫోటో తీసి అప్లోడ్ చేయాలి
పథకం ప్రారంభించిన తర్వాత *వెల్ఫేర్ అసిస్టెంట్లు* సంబధిత లబ్ధిదారులకు ఫోటో తీసి,EKYC వేపించి ,వాళ్ళు లబ్ధి పొందినట్టు సంతకం వేసిన ACK రసీదు అప్లోడ్ చేయాలి.
*మొబైల్ అప్లికేషన్ పేరు :* Beneficiary & Citizen Outreach App
*ప్రస్తుత వెర్షన్ :* 1.08
*అప్డేట్ :* జగనన్న తోడు ఔట్రేచ్ సర్వే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
0 comments:
Give Your valuable suggestions and comments