1-5th Primary Teachers Syllabus Completion Google Form confirmation
TEACHER WISE CONFIRMATION ON SYLLABUS/ASSESSMENT COMPLETION
ONLY FOR TEACHERS HANDLING CLASS 1 TO 5
ONLY FOR TEACHERS HANDLING CLASS 1 TO 5
ఈ గూగుల్ షీట్ నీ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కచ్చితంగా నింపవలెను .సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేశారు, వర్క్ బుక్స్ ఏ మేరకు చూశారు అనే విషయం పైన 1st to 5th తరగతులు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు ఈ గూగుల్ ఫార్మేట్ ని కచ్చితంగా నింపవలెను
9/2/23 మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఈ ఫార్మేట్ ని ప్రతి ఒక్కరూ నింపవలెనని మీ జిల్లా పరిధిలోని అందరూ ఉపాధ్యాయులకు ఈ ఫార్మాట్ ను చేర్చవలసిన బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులదే
6-10th Teachers Google Form Link Teachers Syllabus Completion Google Form
TEACHER WISE CONFIRMATION ON SYLLABUS/ASSESSMENT COMPLETION
ONLY FOR TEACHERS HANDLING CLASS 6 TO 10సిలబస్ పూర్తి, వర్క్ బుక్ సరి దిద్దడం గురించి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పూర్తి చేయవలసిన గూగుల్ ఫార్మ్ ను విడుదల చేసిన ఎస్.సి.ఈ.ఆర్. టి.
ఈ గూగుల్ ఫార్మ్ ను 9వ తేదీ మధ్యాహ్నం 1 గంట లోపు అందరూ ఉపాధ్యాయులు పూర్తి చేయాలి
ఆరు నుండి పడవ తరగతి వరకు.