Visakha District Promotions 2023 SA to Gr II HM and SA to PGT Promotions Seniority Lists, DEO Instructions

Visakha District Promotions 2023 SA to Gr II HM and SA to PGT Promotions Seniority Lists, DEO Instructions

జిల్లా విద్యాశాఖాధికారి విశాఖపట్నం వారి కార్యాలయము
పత్రికా ప్రకటన
విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో పనిచేయుచున్న ఎస్.జి.టి ఉపాధ్యాయులకు, స్కూల్ అసిస్టెంట్లకు తెలియజేయునది ఏమనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల పోస్టులకు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మరియు హైస్కూల్ ప్లస్ లో ఉన్న డిప్లొయ్మేంట్ పోస్టులకు పదోన్నతులు ఇచ్చుటకు గాను ఈ క్రింది షెడ్యూలు ప్రకటించి యున్నారు.




పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారం తాత్కాలిక సీనియారిటీ లిస్టులు deovsp.net అను వెబ్సైట్ నందు పొందుపరచబడినవి. సదరు సీనియారిటీ లిస్టు పై అభ్యంతరములు ఉన్నట్లయిన తగు ఆధారములతో పైన తెలిపిన షెడ్యూల్ తేదీలలో జిల్లా విద్యాశాఖాధికారి, విశాఖపట్నం వారి కార్యాలయము నందు ఏర్పాటుచేయబడిన ప్రత్యేక కౌంటర్లలో అందజేయవలసిందిగా కోరడమైనది.

తదుపరి హైస్కూల్ ప్లస్ పాఠశాలలలో పనిచేయుటకు ఆసక్తి చూపిన అభ్యర్థుల సీనియారిటీ లిస్టు లోని అభ్యర్ధులు ఎటువంటి అభ్యంతరములు ఉన్ననూ తగు ఆధారములతో తేది 18.05.2023 వ తేదీన సర్వీసు రిజిస్టర్ మరియు పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ నందు మార్కుల శాతము లెక్కవేయుటకు గాను ఒరిజినల్ పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ మరియు మార్కుల లిస్టులు తీసుకొని ప్రత్యేక కౌంటర్లలో తనిఖీ చేయించుకోవలసిందిగా కోరడమైనది. మరియు సీనియారిటీ లిస్టులో ఉన్న అందరూ అభ్యర్థులు తప్పని సరిగా సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి పరిశీలింప చేసుకోవలయును మరియు ఒక సెట్ జెరాక్స్ కాపీ కూడా కౌంటర్లలో అందచేయవలయును.

Download the Seniority Lists Subject Wise Click Here
Never Miss any Update: Join Our Free Alerts: