SDF Sarojini Damodar Foundation Vidyadhan Scholarship 2024 Released Online Apply Now

SDF Sarojini Damodar Foundation Vidyadhan Scholarship 2024 Online Apply. The Sarojini Damodar Foundation has released the Vidyadhan Scholarship 2024 Notification. The Last Date to apply online is 7th June 2024. The Vidyadhan Scholarship is for AP Intermediate Students for 2024. The 10th Passed Students can apply for the Rs.10,000 Scholarship.

Vidyadhan Scholarship 2024 SDF Sarojini Damodar Foundation Scholarship


Sarojini Damodar Foundation Vidyadhan Scholarship 2024

Vidyadhan Scholarship Program from Sarojini Damodaran Foundation supports the college education of meritorious students from economically challenged families. The students are selected after completion of 10th grade /SSLC through a rigorous selection process including test and interview. Currently Vidyadhan program has around 8000 students.

Those selected will be eligible for two year scholarship from the Foundation. If they continue to do well, they will be given scholarship for pursuing any degree course of their interest; these scholarships are directly through the foundation or external sponsors who have registered with the Foundation. The scholarship amount for graduation courses varies from Rs 10,000 to Rs 75,000 per year depending on the state, course, duration etc. The selected students will be required to attend the mentoring programs from the Foundation.

Students can apply free of cost on the website directly. No other person or institutions have been authorized to select students on our behalf.

SDF Vidyadhan Scholarship 2024 Amounts

Scholarship amounts for 11th and 12th grades will be a maximum of Rs. 10,000/- year

Vidyadhan Scholarship 2024 Eligibility

Students whose family annual income is less than Rs. 2 Lakhs and who have completed their 10th grade/SSC exam in the year 2024 from Andhra Pradesh. 
They should also have scored 90% or obtained 9 CGPA in their 10th Grade/SSC examination. 
The cutoff mark for students with disability is 75%. or 7.5 CGPA

Vidyadhan Scholarship 2024 Selection Process

SDF will shortlist the applicants based on their academic performance and the information provided in the application form. 
The shortlisted candidates will be invited for a short online test/interview. 
Students can apply free of cost on the website directly. 
No other person or institution has been authorised to select students on our behalf.

Important Dates for SDF Vidyadhan Scholarship 2024

The important dates for Sarojini Damodar Scholarship are as follows:
  • Application last date : 7th June 2024
  • Screening Test : 23rd June 2024
  •  Interview/Tests will be scheduled during this time frame. Exact date and location will be intimated to each of the shortlisted candidates.: 7th July to 20th July 2024

Required Documents

Scanned copies of the following are required
  • 10th Marksheet (If original marksheet is not available , you can upload provisional /online marksheet from the SSLC/CBSE/ICSC website.)
  • Photograph
  • Income Certificate (from a competent authority; ration card not accepted.)
Contact DetailsFor any clarifications send an email to vidyadhan.andhra@sdfoundationindia.com or call Vidyadhan Help Desk, Phone: 9663517131.

How To Apply for Vidyadhan Scholarship 2024

You need to have a personal Email Account to apply online. DO NOT USE THE EMAIL ID of cyber café/DTP centre since all future communications will be sent to the registered email id. 

If you do not have an email ID, please create a new account in www.gmail.com or with any other email service providers. Please memorize the email login and password for future use.

Never Miss any Update: Join Our Free Alerts:

While registering a new account you will be asked for details like:

  • First Name: Please mention your first name as per your educational records.
  • Last Name: Please mention your last name as per your educational records.
  • Email ID: Please mention your email address and do not forget to regularly check this email account for our intimation. For future login, use the email id.
  • Vidyadhan Password: Please choose a complex password for the user name you have created above. The Password should have at least 8 characters. This password is not same as the password you have created for the email id. 
  • If you forget the password then you can retrieve it by clicking "Forgot Password" link in the Home Page.
  • Click on "Apply Now " button. An email will be sent to your email account with account activation link.
  • Please open your email in a new window and open the account activation email. Click on the activation link provided in that email. This will open the home page with a message that Account is activated and a login form to proceed further.
  • Please login with the email id and the vidyadhan password that you have entered in Step 2 above while registering a new account.
  • After you login you can see a link "Help" on the main menu. You can click on that link to read help and instructions for creating an application, updating and tracking it.
  • Please select the appropriate scholarship program from the list available programs and click on the 'Apply Now' button to create your application.
  • After creating the application you can edit it and make changes by clicking on Edit Application on top of the application.
  • After you complete the application and submit, you will get a message “submission successful”. However please note that the application will be considered complete only after you upload the mandatory documents and photograph.
  • Please check your email regularly for communication and updates from SDF.

విద్యాధాన్ ఉపకార వేతనాల సమాచారం

సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచన విద్యార్ధులకు కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది.

ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పదవ తరగతి లేదా SSC పూర్తిచేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తుంది.

ఇప్పటివరకు విద్యాధాన్ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి 7,700+ మంది విద్యార్థులు లబ్ధిపొందారు. పుదుచ్చేరిలో విద్యదాన్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. 

ఎంపికైనా విద్యార్ధులు రెండు సంవత్సరాల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ పొందెదరు. విద్యార్ధి యొక్క ప్రతిభను ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. 

ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా గాని (లేక) ఫౌండేషన్ లో నమోదు అయిన దాతల ద్వారా గాని అందజేయబడుతుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు మరియు కాల పరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 60,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. 
ఎంపిక అయిన విద్యార్ధులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్ కు అవసరమైన దిశా, నిర్దేశ్యం చేయడం జరుగుతుంది.

"దయచేసి విద్యాధాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ 2024 పై క్లిక్ చేసి వివరాలు చూడగలరు”.

Andhra Pradesh Intermediate Programme for 2024.

స్కాలర్షిప్ వివరాలు
2024 విద్యా సంవత్సరం లో 11వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు మరియు 2025 విద్యా సంవత్సరం లో 12వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు, స్కాలర్షిప్ రూపేణ వితరణ చేయబడును.

ఎవరు అర్హులు?

విద్యార్థుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు లోపు ఉన్నవారు మరియు 2023-2024 విద్యాసంవత్సరంలో 10th (SSC) పూర్తి చేసి ఇంటర్/Diploma చదువుతున్న వారు. విద్యార్ధి 10th class లో కనీసం 90% లేదా 9 CGPA సాదించినవారు అర్హులు. దివ్యాంగులకు మాత్రం కనీసం 75% లేదా 7.5 CGPA మార్కులు సాదించినవారు అర్హులు.

ఎంపిక విధానం:

విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని Online ద్వారా పరీక్షకు, మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. పరీక్ష వివరాలు విద్యార్థులకు email ద్వారా తెలియజేయబడుతుంది.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది: 07th June 2024.
  • Online పరీక్ష తేది : 23rd June 2024.
  • Online పరీక్ష పై తేదిల వ్యవధిలో జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఖచ్చితమైన తేది, పరీక్ష కేంద్రం వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులు August మోదటి వారంలో హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు .

అవసరమైన పత్రాలు:

దరఖాస్తు చేసుకొనుటకు ఈ క్రింది పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలెను

> 10th వ తరగతి మార్క్ సీట్ (ఒరిజినల్ మార్క్ సీట్ అందుబాటులో లేని యెడల SSC/CBSE/ICSE వెబ్ సైట్ పొందినది వంటి ప్రొఫిషినల్ మార్క్ సీటును అప్లోడ్ చేసుకోవచ్చు.

> ఫోటోగ్రాఫ్ పాస్పోర్ట్ సైజ్

> 2024లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం (మండల రెవెన్యూ అధికారి ధృవీకరించినదై ఉండాలి)./

> దివ్యాంగుల ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం (ఒకవేళ విద్యార్థి దివ్యంగుడు అయితే)

సంప్రదించవలసిన వివరాలు:

Email: vidyadhan.andhra@sdfoundationindia.com or call Vidyadhan Help desk number: 9663517131. పని దినములలో సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటలలో సంప్రదించగలరు.

ఆన్ లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవడం:

1. విద్యార్థి వ్యక్తిగతంగా తన సొంత ఈమెయిల్ ID కలిగి ఉండాలి. ఇంటర్నెట్ కేంద్రం లేదా ఇతరుల మెయిల్ id లను అనుమతించబడవు. భవిష్యత్తులో SDF నుంచి ఎటువంటి సమాచారమైన email లేదా SMS ద్వారా తెలిజేడం జరుగుతుంది. కనుక ఒకవేళ మీకు సొంత Email ID లేకపొయిన ఎడల వెంటనే మీ Email ను తెరిచి, password ను గుర్తుపెట్టికోండి.

2. మీ వివరాలు నమోదు కొరకు ఈ క్రింది వివరాలు పొందిపరచండి:

a. First Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో మొదటి పేరు ను ఎంటర్ చేయాలి.

b. Last Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో రెండవ పేరును ఎంటర్ చేయాలి.
c. Email: మీ సొంత Email అడ్రస్ ను ఎంటర్ చేయాలి. తరువాత ఎప్పటికప్పుడు మీరు email ను చుసుకోవడం మరిచిపోవద్దు. SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది. 
d. విద్యాధాన్ Password: మీ Password కోసం కనీసం 8 అక్షరాలు లేదా అంకెలు కలిసిన వాటిని Password గా ఎంపికచేసుకోండి. దీనిని తప్పనీ సరిగా గుర్తు పెట్టుకోండి. విద్యాధాన్ అప్లికేషన్ లో login అయినప్పుడు విద్యాధాన్ Password ను మాత్రమే వాడాలి. ఒకవేళ మీ విద్యాధాన్ password మరిచి పొయినఎడల Forgot Password ను క్లిక్ చేసి Reset చేసినట్లైతే మీ Email కు password వస్తుంది. అ Password తో login అవ్వవచ్చు. 

3. "Apply Now " పైన క్లిక్ చేసి మీ Email కు మీ Account Activation కొరకు మీకు లింక్ వస్తూంది. 
4. మీ Email ను కొత్త Window లో ఓపెన్ చేసి అందులో ఉన్న Account Activation mail open చేసి Activation లింక్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు విద్యాధాన్ హెూం పేజి * Account Activated అనే మెసేజ్ కనిపిస్తూంది. 
5. మీ Email ID మరియు విద్యాధాన్ password ద్వారా login అయి step-2 లో అడుగు పెడతారు. 
6. login అయిన తరువాత HELP పై క్లిక్ చేసి సూచనలు చదివి దాని ప్రకారం అప్లికేషన్ పూర్తిచేసి, మీ documents upload చేయాలి. 
7. మీ అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత “Edit" పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ను Edit చేసుకోవచ్చు. 
8. అప్లికేషన్ వివరాలు ఎంటర్ చేసిన తరువాత "SUBMIT” పై క్లిక్ చేసిన తరువాత "Submission Successfully" అని చూపిస్తుంది. అంతేకాకుండా మీ documents & పాస్పోర్ట్ సైజు ఫోటో ను upload చేసిన తరువాతనే మీ application అంగీకరించడం జరుగుతుంది. 
9. దయచేసి మీ email ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మరిచిపోవద్దు ఎందుకంటే SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది. 
10. విద్యార్థులు నేరుగా play store లోని విద్యాదాన్ app ద్వారా గాని లేదా విద్యాదాన్ వెబ్సైటు(www.vidyadhan.org) ఉచితంగా apply చేసుకోవచ్చు. 
విద్యార్థులు ఎవరికి కూడా అప్లికేషన్ fee కట్టవలసిన అవసరం లేదు. గమనించగలరు !