TIS Seniority Lists 2025: Visakha District Seniority Lists. Visakhapatnam District [Erstwhile] Seniority List of Teachers Draft Released from TIS DATA. This Teacher Information Seniority Lists can be downloaded below
జిల్లా విద్యా శాఖ, విశాఖపట్నం పత్రిక ప్రకటన
తేదీ 20.03.2025
ప్రధానోపాద్యాయులు / ఉపాద్యాయుల సాధారణ సీనియారిటీ జాబితా ప్రచురణ మరియు అభ్యంతరాలు స్వీకరణ
పాఠశాల విద్యాశాఖ డైరక్టరు ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖ / ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్యాశాఖ పరాధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ క్రింద పనిచేస్తున్న ప్రదానోపాద్యాయులు / ఉపాద్యాయుల, ఉపాద్యాయ సమాచార వ్యవస్థ (TIS) ఆధారంగా రూపొందించబడిన సాధారణ సీనియారిటీ జాబితాను – మొదటి జాబితాలపై అభ్యంతరాలను పరిష్కరించి, విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ వెబ్ సైట్ లో (https://sites.google.com/site/deovizag2) మరియు కార్యాలయ నోటీసు బోర్డులో అందుబాటులో ఉన్నది.
ఆ సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలి.
ఆ ఆధారాలు లేదా సంబంధిత సాక్షాలు తప్పనిసరిగా జతచేయాలి.
ఆధారాలు లేదా సంబందిత సాక్షాలు తెలపిన అభ్యంతరాలు మాత్రమే పరిగణించబడును.

అభ్యంతరాలు స్వీకరణ
సీనియారిటీ జాబితా పై ఎవరైనా అభ్యంతరాలు కలిగి ఉంటే [ తేదీ 24.03.2025, 5 గం. లోపుగా ] వాటిని జిల్లా విద్యాశాఖధికారి వారి కార్యాలయం, చినగదిలి, విశాఖపట్నం కు సమర్పించవచ్చు. అభ్యంతరాలు సమర్పణకు అవసరమైన వివరాలు వరకు అభ్యంతరం చేసే ఉపాద్యాయుడి పూర్తి పేరు, పదవి, ఎక్కడ పని చేస్తున్నారో సంబంధిత వివరాలు, EMP ID తెలుపవేలెను అలాగే జిల్లా విద్యాశాఖ వెబ్ సైట్ లో పొందుపరచిన (APPEAL PROFORMA) తో పాటుగా అభ్యంతయాలు తెలుపగలరు.

ముఖ్యమైన సూచనలు
త గడువు తర్వాత అందిన అభ్యంతరాలను పరిగణంలోకి తీసుకొనబడవు.
ఫిర్యాదులు పరిష్కార కమిటీ అభ్యంతరాలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకొని సంబంధిత ప్రధానోపాద్యాయులు / ఉపాద్యాయులకు తెలియజేయడం జరుగుతుంది.

Revised Seniority Lists 2025 20.3.2025
- All Cadres Seniority Position Using Treasury ID in One Click
- GOVT/ZPP MANAGEMENT : SCHOOL ASSISTANT CADRE DRAFT SENIORITY LIST - PHASE II
- MPL MANAGEMENT ALL CADRES DRAFT SENIORITY LIST - PHASE II
- MPP MANAGEMENT SGT CADRE DRAFT SENIORITY LIST - PHASE II
- GOVT MANAGEMENT SGT CADRE DRAFT SENIORITY LIST - PHASE II
- LANGUAGE PANDITS ALL MANAGEMENTS ALL SUBJECTS DRAFT SENIORITY - PHASE - II
- APPEAL FORMAT FOR SENIORITY LIST 2025
TIS Seniority Lists 2025: Visakha District Seniority Lists
- All Cadres Seniority Position Using Treasury ID in One Click
- 2025 - DRAFT HEADMASTERS CADRE SENIORITY LIST
- 2025 - DRAFT SA CATEGORY SENIORITY LIST
- 2025 - DRAFT PSHM CATEGORY SENIORITY LIST
- 2025 - DRAFT SGT CATEGORY SENIORITY LIST
- 2025 - DRAFT LP / PET CATEGORY SENIORITY LIST
- 2025- MUNICIPAL MGMT OF ALL CADRES DRAFT SENIORITY LIST
- 2025 - MPP_ZP MGMT OF ALL CADRES (EXCEPT SGT)DRAFT SENIORITY LIST
- APPEAL FORMAT FOR SENIORITY LIST 2025