How to Check Talliki Vandanam Status Online. Talliki Vandanam Scheme has been launched and The Amount has been starting Crediting in Accounts. Parents can check the Talliki Vandanam Scheme Online Status using their Talliki Vandanam Scheme Status. Here is the Official Process for Checking the Talliki Vandanam Status Online explained below.
How to Check Talliki Vandanam Status Online
ఆన్లైన్లో తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే
తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి... అధికారిక వెబ్సైట్https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP లోకి వెళ్లాలి.
Check the Talliki Vandanam Status Online Here
- అక్కడ స్కీమ్ వద్ద తల్లికి వందనం పథకం ఎంపిక చేసుకుని, సంవత్సరం వద్ద 2025-26 సెలక్ట్ చేసుకోవాలి.
- అనంతరం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చాను పూరించాలి.
- ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే... లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం ద్వారా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
అందరూ MPDO/MC లకు
- తల్లికి వందనం పథకానికి Ineligible గా చూపబడ్డ పిల్లలపై వచ్చిన Grievances పరిష్కారానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన సూచనలు
🔸 తల్లికి వందనం పథకానికి సంబంధించిన Eligible/Ineligible లిస్టులు ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాలలో గల నోటీస్ బోర్డు నందు ప్రదర్శించబడ్డాయి.
🔸 ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలు Eligible అయినప్పటికీ లిస్టులో పేర్లు లేవని సచివాలయానికి వస్తే, ఆ DA/WEDPS లు వెంటనే NBM లాగిన్ ద్వారా SERVICE REQUEST లో Grievance Raise చేయాలి ఇందుకోసం ప్రత్యేకంగా ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది
🔸 ఏదైనా సాంకేతిక కారణాల వల్ల Online లో వారు Ineligible గా చూపబడ్డట్లయితే, ఆ విషయాన్ని తప్పనిసరిగా Offline (Manual) Register లో స్పష్టంగా నమోదు చేయాలి
🔸 Grievance Raise చేసిన తర్వాత 6 Step Validation లో Eligible నిర్ధారణకు గల కారణాలు చూపబడతాయి. ఆ కారణాలను పరిశీలించి, దరఖాస్తును Submit చేయాలి
Grievance Raise చేయు విధానం👇🏻👇🏻👇🏻
- ➡️ NBM Portal → Login → Create Grievance
- → Name of the Scheme → Select: Talliki Vandanam (FY 2025-26)
- → Type of Grievance → 6 Step Validation Parameters
1️⃣ RTA (4 Wheeler Related):
District Transport Officer Login → Approval
2️⃣ Income Tax Issues:
VRO → MRO → RDO → JC → Approval
మిగిలిన Parameters అనగా EPDCL ,LAND.., వంటి ఇతరత్రా గ్రీవెన్స్ లకు ఆయా లబ్ధిదారులు తప్పనిసరిగా వారి సచివాలయాల నందు APSEVA పోర్టల్ ద్వారా Service Request Raise చేసుకోవాలి.
🔸 తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖచ్చితంగా Online or Offline గ్రీవెన్స్ Register చేయకుండా ఏ ఒక్క Citizen ను కూడా వెనక్కి పంపకూడదు.