Yagna's Summative Assessment Practice Material Objective Mode PDF Download
ఉపాధ్యాయ మిత్రులారా!!మరి కొద్ది రోజుల్లో మన ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు SA-2 పరీక్షలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులను సన్నాహపరుచుటకు, వారికి సిలబస్ లోని పాఠ్యాంశాలపై పునఃశ్చరణ చేయుటకు అలగే పట్టు సాధించుటకు, ఈ Let's Do o It! పుస్తకాలను 3, 4, 5 తరగతుల విద్యార్థుల కొరకు తయారుచేసాను.
ఈ పుస్తకాలలో ప్రతి సబ్జెక్టు లోని ప్రతీ పాఠము నందు 50 Multiple Choice Questions ఉన్నవి. సోమవారం నుంచి ప్రారంభం అయ్యే హాఫ్ డే స్కూల్ సమయంలో, రోజూ ప్రతీ సబ్జెక్టు నందు గల పాఠంలో 25 బిట్స్ వారిచే చేయించగలిగితే కొద్ది రోజుల్లో సిలబస్ ను పూర్తి చేయగలరు. ఇందులోని ప్రశ్నలన్నీ "30% సులభతర -60% మధ్యస్థ - 10% కాఠిన్యత" నియమమును అనుసరించి, అలాగే పాఠములో గల ప్రతీ అంశంను పరిగణలోకి తీసుకుని తయారు చేసాను.
ఈ పుస్తకాలను అతి తక్కువ ఖర్చుతో ప్రింట్ తీసుకునేందుకు వీలుగా తయారు చేయడం జరిగింది. ప్రింట్ తీసుకోకపోయిననూ, మీ పాఠశాల లేదా తరగతుల లేదా విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారానైనా షేర్ చేసి మీరు ఈ పుస్తకాలను విద్యార్థులచే చేయించవచ్చు. వీలైనంత మంది విద్యార్థులు ఈ పుస్తకాలను ఉపయోగించుకోవాలన్నదే నా సంకల్పం.
చివరిగా ఓ మాట!
ఈ ప్రశ్నల తయారీలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని అక్షర దోషాలో, వాక్య నిర్మాణ దోషాలో, ప్రశ్నల్లో తప్పులో దొర్లి ఉండచ్చు. వాటిని సరిచేసి విద్యార్థులకు అందించగలరు.
ధన్యవాదాలు!!
యజ్ఞ!!

Special Thanks to
Sri CH YAGNA,
Sri CH YAGNA,
MPUPS VEMULAPADU
JALADANKI MANDAL
SPSR NELLORE DISTRICT
Download the Yagna's SA -2 Revision Material PDF
Telugu Medium
English Medium